WhatsApp Image 2026-06-27 at 12.57.19 PM
7TV Focus News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావును కలిసిన జేకే శేఖర్ యాదవ్

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన జేకే శేఖర్ యాదవ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, పార్టీ సీనియర్ నాయకుడు కాసం వెంకటేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి సత్కరించారు. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన జేకే శేఖర్ యాదవ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, పార్టీ సీనియర్ నాయకుడు కాసం వెంకటేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి సత్కరించారు. రామ్‌చందర్ రావు శేఖర్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడ్చల్ జిల్లాలో పార్టీ బలోపేతానికి...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article