anagani_satya_prasad_649383d871_V_jpg--625x351-4g
7TV Focus News

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న గొడ్డలి పార్టీ

 7tv focus : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యకుమార్ స్పష్టం చేశారు. చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, పార్టీ పరంగా వారికి న్యాయం చేస్తామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. బీసీల రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బీసీలకు పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు.బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగకూడదని కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. అందుకే వారికి 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article