Bumrah_64df79742b_V_jpg--625x351-4g
7TV Focus News

బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడమే మాకు అసలైన పరీక్ష

7tv focus : ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్ ఆడేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అది పూర్తవగానే నవంబర్ 19 నుంచి కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు కీలకంగా భావిస్తోన్న ఈ సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం తమకు పెద్ద సవాలేనని తెలిపాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడని ప్రశంసించాడు. 2024లో భారత గడ్డపై న్యూజిలాండ్ 3-0తో చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article