burgampahad_V_jpg--816x480-4g
7TV Focus News

బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం

 7tv focus : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలో మద్యం విక్రయాలు జరపకూడదని, బెల్టుషాపులు నియంత్రించాలని సర్పంచ్ బానోత్ సరోజ, పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎస్ఐ మేడా ప్రసాద్, ఎక్సైజ్ ఎస్ఐ అల్లూరి సీతారామరాజు మాట్లాడుతూ.. మద్యం సేవించి యువత ఆరోగ్యాలను నాశనం చేసుకోవద్దని, మద్యపానం నియంత్రణకు, బెల్టుషాపుల నియంత్రణకు పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. అలాగే గ్రామంలో నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్, పాలకవర్గానికి సూచించారు. ఈ విషయంలో యువత, ప్రజలు సహకరించాలని, మద్యం విక్రయాల నియంత్రణతో పాటు బెల్టుషాపులు లేని పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలని...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article