WhatsApp Image 2026-07-08 at 6.04.29 PM
7TV Focus News

బోటు ప్రమాదంలో గల్లంతయిన ఆరుగురు మృతి.. త్రీమెన్‌ కమిటీ నివేదిక

7టీవీ ఫోకస్ విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయిన ఆరుగురు మృతి చెందారని ప్రభుత్వం నియమించిన త్రీమెన్‌ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కమిటీ నివేదికను సమర్పించింది. దీంతో ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు నిర్దారించారు.గత శనివారం చేపల రేవు నుంచి బయలు దేరి తిరిగి వస్తుండగా బారీ అలతో బోటు బోల్తా పడింది. ఆ సమయంలో బోటు యజమాని, డ్రైవర్‌ కారె చిన్నాతో పాటు ఆరుగురు మత్స్యకారులున్నారు. వీరంతా రాత్రి వరకు బోల్తా పడ్డ బోటును పట్టుకుని ఉన్నారు. రాత్రి అదే సమయంలో అటువైపువచ్చిన వాణిజ్య నౌక వద్దకు వెళ్లిన కారె చిన్నాను నావికులు కాపాడారు. మిగతా మత్స్యకారుల జాడ తెలియరాలేదు.ఈ విషయం ఆదివారం...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article