WhatsApp Image 2026-08-03 at 4.39.13 PM copy.jpeg
7TV Focus News

బోయ వాల్మీకి సమితి రాష్ట్ర మహాసభకు భారీ ఏర్పాట్లు

ఆగస్టు 5న ఆలూరులో రాష్ట్ర మహాసభ – బోయ వాల్మీకి సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు తుగ్గలి, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్) కర్నూలు జిల్లా ఆలూరులో ఆగస్టు 5వ తేదీన నిర్వహించనున్న బోయ వాల్మీకి సమితి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహాసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.రాష్ట్ర నలుమూలల నుంచి బోయ వాల్మీకి సమాజానికి చెందిన నాయకులు, యువత, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.ఆలూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఈ రాష్ట్ర...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article