TANA_8154e6b28d_V_jpg--625x351-4g
7TV Focus News

బోస్టన్‌లో ఘనంగా TANA న్యూ ఇంగ్లండ్ ‘నందమూరి అందగాడు’ సంగీత వేడుక

7tv focus : అమెరికాలోని బోస్టన్‌లో సెప్టెంబర్ 26న జరిగిన ‘నందమూరి అందగాడు’ సంగీత కార్యక్రమం తెలుగు పాటల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తీవ్ర వర్షాలు, వాతావరణ హెచ్చరికలు జారీ అయినప్పటికీ కార్యక్రమానికి 200 మందికి పైగా ప్రేక్షకులు హాజరై తెలుగు సినీ సంగీతంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద సాయిబాబా ఆలయంగా ప్రసిద్ధి చెందిన శిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని TANA న్యూ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో, మధురవాణి మ్యూజికల్ గ్రూప్ సహకారంతో నిర్వహించారు.నందమూరి తారక రామారావునటించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలను ఒకే వేదికపై వినిపిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంగీతాభిమానులను ఆకట్టుకుంది. పాత తరం తెలుగు సినీ సంగీతంలోని మాధుర్యాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article