బ్రాండ్ పేర్లతో ఉన్న బ్యాగుల్లో రేషన్ బియ్యం
7tv focus : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుకు సిరులు కురిపిస్తున్నాయి. లబ్ధిదారుల నుంచి రేషన్ మాఫియా తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తోంది. అనంతరం ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, ప్రముఖ బ్రాండ్ల పేరు తో ఉన్న సంచుల్లో నింపుతున్నారు. వీటినే మార్కెట్ లో ఒరిజనల్ బ్రాండెడ్ బియ్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ రేషన్ మాఫియా కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా హసన్‌పర్తిలో విజిలెన్స్ అధికారు లు నిర్వహించిన దాడుల్లో బ్రాండెడ్ సంచుల్లో రేషన్ బియ్యం నిల్వలు బయటపడటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బియ్యం ధరలు పెరగడం, అమ్మకాలపై నియంత్రణ లేకపోవడంతో ఈ దందాకు కలిసి వస్తోందని తెలుస్తోంది. బ్రాండెడ్...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads