Meerut_murder_husband_blue_ed9d9c9906_V_jpg--625x351-4g
7TV Focus News

‘బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్‌’.. భర్త మర్డర్ కేసులో భార్య, ప్రియుడు దోషులు

7tv focus : భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచిపెట్టిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను మీరట్ జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసును విచారించి, ఇద్దరు నిందితులపై మోపిన హత్య, ఆధారాల విధ్వంసం ఆరోపణలు నిజమని తీర్పునిచ్చారు.మర్చంట్ నేవీ మాజీ అధికారి అయిన సౌరభ్ రాజ్‌పుత్‌ను ఆయన భార్య ముస్కాన్, ఆమె పాఠశాల నాటి స్నేహితుడు/ప్రియుడు సాహిల్ కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రాసెక్టోరియల్ టీమ్ కెమికల్, డిజిటల్, సాంకేతిక ఆధారాలతో పాటు 22 మంది సాక్షులను...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article