భగత్‌సింగ్ నగర్‌లో పాదయాత్ర.. స్థానిక సమస్యలపై అధికారులకు విజ్ఞప్తి
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 28: 292 సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్ కాలనీలో స్థానికుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించి, కాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. యూజీడీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించి, ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 292 సాయిబాబా నగర్ డివిజన్‌లోని భగత్‌సింగ్ నగర్ కాలనీవాసుల పిలుపు మేరకు నిర్వహించిన పాదయాత్రలో కాలనీలో నెలకొన్న పలు సమస్యలను కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యూజీడీ పనులు, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కాలనీవాసులు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads