భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
7tv focus : నేను నా హక్కులు.. నా భవిష్యత్ వాటి కోసం చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పిల్లల నుండి 73 ఫిర్యాదులు రాగా వాటిని అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు అందజేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలు వివిధ పాఠశాలల్లో చదువుతూ వారి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కాలర్‌షిప్ రావడం లేదని, మరికొంతమంది విద్యార్థులు తమ అమ్మనాన్నలు వేరే రాష్ట్రాల నుండి కొత్తకోటకు వలస వచ్చారు తమకు ఆధార్ కార్డులు లేవు, తమకు పథకాలు ఎలా వస్తాయంటూ వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా సంక్షేమ అధికారి మంగతార, ఐ సి పి ఎస్...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads