bha_0eb80e6692_V_jpg--625x351-4g
7TV Focus News

భరోసా సెంటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది

7tv focus : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భరోసా సెంటర్ ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం గచ్చిబౌలిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి భరోసా సెంటర్‌ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరోసా సెంటర్ భవన నిర్మాణం పూర్తి కావడంలో రహేజా గ్రూప్ డైరెక్టర్ శ్రవణ్ కృషి అభినందనీయమని చెప్పారు. ఆ భవన నిర్మాణం కోసం ఆయన రూ.3.5 కోట్ల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. దేశంలోనే ఇలాంటి సమగ్ర సేవల కేంద్రం మరెక్కడా లేదన్నారు. మహిళలకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే గొడుగు కింద పనిచేసేలా భరోసా సెంటర్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఒకేచోట మెడికల్ సేవలు, కౌన్సెలింగ్, న్యాయ సలహాలు, పోలీసుల...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article