aituc_V_jpg--816x480-3g
7TV Focus News

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!

 7tv focus : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు అర్హులైన కార్మికులకు అందడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏఎల్ఓ) కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ ఏఎల్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. కోదాడ ఏఎల్ఓ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు. కార్మికులు సంక్షేమ బోర్డులో సభ్యత్వం...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article