భాగ్యరధి డిగ్రీ కళాశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు
7 టివి ఫోకస్ ఆగస్టు 8 ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు అమ్మవారి వేషధారణతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బోనాల పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ గారు, నవీన్ రాజ్ ప్రిన్సిపాల్ గారు, లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. వారు విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.బోనాల పండుగ మనకు భక్తి, ఐక్యత, క్రమశిక్షణ మరియు సాంస్కృతిక విలువలను గుర్తు చేస్తుందని, విద్యార్థులు చదువుతో పాటు మన సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని వారు...
⏱ Top Story
👁 406 Views |
⬇️ 0 Downloads