talasani-srinivas-yadav-1_V_jpg--816x480-4g
7TV Focus News

 భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌..

7tv focus : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం చార్మినార్ వద్ద గల శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. త‌ల‌సాని కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ పండితులు త‌ల‌సాని కుటుంబ‌స‌భ్యుల‌కు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు త‌ల‌సానిని ఘనంగా సన్మానించారు. ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని కుటుంస‌భ్యులు ఆల‌యం ఎదుట ఫొటోలు దిగారు.
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article