WhatsApp Image 2026-08-06 at 6.18.35 PM (1)
7TV Focus News

భారతీయ జనతా పార్టీ మెద్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన డి. గిరి వర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ మెద్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన డి. గిరి వర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో మెద్చల్ అర్బన్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీని విజయపథంలో ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించాలని ఆకాంక్షించాము.ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకురాలు ఝాన్సీ గారు, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగమణి గారు, రమేష్ వేముల గారు, పులి బలరాం గారు, నల్ల జై శంకర్ గౌడ్ గారు, కీర్తి శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొని డి. గిరి వర్ధన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.డి. గిరి వర్ధన్...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article