images (5)
7TV Focus News

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం

విజయవాడ 7tv focus : భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరివ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని కొనియాడారు. వారు దేశ స్వాతంత్య్రాన్ని ఎంతో కష్టపడి తీసుకువచ్చారని పేర్కొన్నారు. 'హర్ ఘర్ తిరంగా' యాత్ర దేశంలో గత పదేళ్ల నుంచి జరుగుతుందని ప్రస్తావించారు. ఈరోజు (గురువారం) విజయవాడలోని భవానీపురంలో 60 అడుగుల త్రివర్ణ పతాకంతో తిరంగా రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article