ustariff_V_jpg--816x480-4g
7TV Focus News

భార‌త్‌కు పొంచి ఉన్న 100 శాతం టారిఫ్ ముప్పు

న్యూయార్క్‌7tv focus : అమెరికా కీల‌క బిల్లును పాస్‌ చేసింది. ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించే బిల్లుకు చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల స‌భ‌లో ఆమోదం ద‌క్కింది. బుధ‌వారం జ‌రిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 262, వ్య‌తిరేకంగా 159 మంది ఓటేశారు. పాసైన బిల్లు ఇప్పుడు అధ్య‌క్షుడు ట్రంప్ ముందుకు వెళ్తుంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌పై టారిఫ్‌లు విధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్‌కు ఇప్పుడు మ‌రింత శ‌క్తి తోడైన‌ట్లు అయ్యింది. ద‌క్షిణ క‌రోలినా దివంగ‌త సేనేట‌ర్ లిండ్సే గ్ర‌హం గౌర‌వార్ధం ఈ బిల్లును రూపొందించారు. సుమారు ఏడాది పాటు ఆ బిల్లుపై చ‌ర్చ‌లు జ‌రిగాయి.ర‌ష్యాపై ఆర్థిక ఆంక్ష‌ల బిల్లుకు ఆమోదం ద‌క్క‌డం అంటే, ఆ ప్ర‌భావం భార‌త్‌, చైనా దేశాల‌పై ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ర‌ష్యా వ‌ద్ద ఇంధ‌నం...
⏱ Top Story 👁 2 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article