IND-vs-West-Indies-3rd-T20_V_gif--816x480-3g
7TV Focus News

భార‌త్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌

7tv focus : భార‌త్-వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య ఇవాళ కీల‌కమైన మూడో టీ20 మ్యాచ్‌ జ‌రుగుతున్న‌ది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భార‌త్ ఒక మ్యాచ్‌, విండీస్ ఒక మ్యాచ్ గెలిచి స‌మంగా ఉన్నాయి. ఇవాళ ఇండోర్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలిస్తే ఆ జ‌ట్టు స‌రీస్‌లో ఆధిక్యంలోకి వెళ్ల‌నుంది. తుది జ‌ట్లు ఇవే.. భార‌త్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్‌ యాదవ్‌. వెస్టిండీస్ : షై హోప్‌...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article