భారత్ కు ఊరటగా అమెరికా ఫలితాలు..!
7tv focus : అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత భారత్ విషయంలో ట్రంప్ చాలా కరకుగా వ్యవహరించారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనకుండా అడ్డంకులు కల్పించారు. అయినా భారత్ మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగారు, అదనపు సుంకాలు విధించారు. చివరికి అంతర్జాతీయ చమురు సంక్షోభాన్ని తప్పించేందుకు మధ్యలో వెసులుబాట్లు కూడా కల్పించక తప్పలేదు. అలాగే సుంకాల విషయంలోనూ అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాన్ని అడ్డుపెట్టారు. తమతో ఒప్పందం చేసుకోకపోతే భారీ సుంకాలు విధిస్తానని బెదిరించారు. మధ్యలో 50 శాతం వరకూ సుంకాలు విధించారు. ఆ తర్వాత అమెరికా కోర్టుల జోక్యంతో వెనక్కి తగ్గారు. అలాగే భారతీయులకు హెచ్1బీ వీసాలు ఇవ్వడం తగ్గించేశారు. భారతీయులకు హెచ్1 బీ వీసాలు ఇస్తున్న కంపెనీల్ని నిరుత్సాహపరిచేందుకు లక్ష...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads