donaldtrumpnew-79781791179531
7TV Focus News

భారత్ లో అధ్యక్ష ఎన్నికలు-ఓట్లేసిన 12.5 కోట్లమంది-ట్రంప్ విచిత్ర ట్వీట్..!

7tv focus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలు చూస్తే ఆయన మానసిక స్దితిపై అక్కడక్కడా చర్చలు జరిగేవి. కానీ ఇవాళ ఆయన పెట్టిన ఓ ట్వీట్ చూస్తే నిజంగానే ఈ అనుమానాలు నిజమే అనిపించేలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన భారత్ లో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొంటూ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఈ ట్వీట్ చేశారు."భారత అధ్యక్ష ఎన్నికల మొదటి విడతలో ఈ రోజు 12.5 కోట్ల మంది ఓటు వేశారు. ఓటింగ్ ముగిసిన కొద్దిసేపటికే, అదే రోజున ఫలితాలు వెలువడ్డాయి," అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్టు చేసారు. దీన్ని...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article