Boxing_70152d4fde_V_jpg--625x351-4g
7TV Focus News

భారత బాక్సర్లకు గుడ్‌న్యూస్..

7tv focus : భారత బాక్సర్లకు బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2026 ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించే భారత బాక్సర్లకు 2027 వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించింది. 2027 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌.. 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌కు తొలి క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌గా ఉండనుంది. ఈ టోర్నీకి వీలైనంత ఎక్కువ మంది భారత బాక్సర్లను పంపించడమే లక్ష్యంగా బీఎఫ్ఐ నాలుగు దశలతో కూడిన అర్హత విధానాన్ని రూపొందించింది.2026 ఆసియా గేమ్స్‌లో పతకం సాధించిన బాక్సర్‌కు.. పోటీ చేసిన వెయిట్‌ కేటగిరీలో 2027 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కు ప్రధాన ఎంట్రీ లభిస్తుంది. అదే వెయిట్‌ కేటగిరీలో 10వ ఎలైట్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించిన బాక్సర్‌ను...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article