milk-prices2-98071787997901
7TV Focus News

భారీగా పెరగనున్న పాల ధరలు..

7tv focus : ఉదయాన్నే లేచి ఓ చుక్క టీ తాగదాం అనుకునే వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు చక్కెర ధరలు మాత్రమే పైపైకి చూస్తున్నాయనుకున్న తరుణంలో ఇప్పుడు పాల ధరలు కూడా కొండెక్కబోతున్నాయి. వెరసి చిన్న పిల్లాడికి పట్టే పాల దగ్గర నుంచి మనం తాగే టీ, కాఫీ, మజ్జిగ, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి అన్ని డైరీ ఉత్పత్తులపై భారీ ప్రభావం పడబోతుంది!ఆర్థిక రాజధాని ముంబైలో పాలు కొనుగోలు చేసే సామాన్యులకు సెప్టెంబర్ ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ తగలనుంది. డెయిరీ ఫారమ్‌ల నుంచి పాలు కొనుగోలు చేసే వినియోగదారులు ఇకపై లీటరుకు రూ. 8 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీనితో ప్రస్తుతం ముంబయి మార్కెట్‌లో లీటరు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article