HRbTaPcbQAACov5
7TV Focus News

భారీ వర్షాలు.. మోకాళ్ల లోతు నీరు.. అయినా ఆగని పెళ్లి వేడుక

7tv focus : ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది. అయినా గలాంగ్–గిల్బర్ట్ జంట మాత్రం తమ పెళ్లిని వాయిదా వేసుకునేందుకు అంగీకరించలేదు. అనుకున్న ముహూర్తానికే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వరద నీటిలోనే పెళ్లి దుస్తులు ధరించి కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటయ్యారు. నీటిలో నిలబడే వివాహ వేడుకను నిర్వహించారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును వాయిదా వేయకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న జంటను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ ప్రేమను, పెళ్లి నిర్ణయాన్ని మార్చుకోని ఈ జంటపై ప్రశంసలు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article