medak-collector-pratima-sin_V_jpg--816x480-4g
7TV Focus News

భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి.. 

మెదక్ 7tv focus : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మెదక్ జిల్లా ఎల్లో అలర్ట్‌లో ఉందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు, రక్షణ చర్యలు చేపట్టాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న రహదారులు, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. చెరువులు, కుంటలపై ప్రత్యేక నిఘా...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article