Jaipur_V_jpg--816x480-4g
7TV Focus News

భార్య‌ను, ముగ్గురు కూతుళ్లను కొట్టి చంపిన ఉన్మాది.. 

 7tv focus : రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. ఒక వ్య‌క్తి త‌న భార్య‌, ముగ్గురు కూతుళ్ల‌ను కొట్టి చంపాడు. అది కూడా న‌లుగురి త‌ల‌లు ప‌గిలిపోయేంత‌గా కొట్టి హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న గురువారం అర్ధ‌రాత్రి త‌ర్వాత జైపూర్, క‌ర్దాని పోలీస్ స్టేష‌న్ ప‌రిధి, గోవింద్‌పుర ప్రాంతంలో జ‌రిగింది. మృతుల‌ను గీతా ఝా, ఆమె కూతుళ్లు నందిని (23), రాధిక (18), గౌరి (14)గా, నిందితుడిని రాహుల్ ఝాగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలివి. రాహుల్ ఝా త‌న భార్య, ముగ్గురు కూతుళ్లు, తండ్రితో క‌లిసి గోవింద్‌పుర ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి వీరంతా త‌మ ఇంటిలో నిద్ర‌పోతుండ‌గా.. ఉద‌యం 3.00 గంట‌లు...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article