Jawan-Kills-Wife-In-Punjab_V_jpg--816x480-4g
7TV Focus News

భార్యను హత్య చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌..

చండీగఢ్‌ 7tv focus : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) జవాన్ సెలవుపై ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ నేపథ్యంలో ఆమెను కొట్టడంతో మరణించింది. అయితే టెర్రస్‌ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు భార్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆ మహిళ శరీరంపై పలు గాయాలు ఉండటంతో అనుమానించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమర్‌జిత్ సింగ్ బీఎస్‌ఎఫ్‌లో జవాన్‌. 12 ఏళ్ల కిందట రమాతో అతడికి వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.కాగా, ఆగస్ట్‌ 13న రాత్రి వేళ అమర్‌జిత్ సింగ్ సెలవుపై ఇంటికి చేరుకున్నాడు. భార్య రమాతో గొడవ వల్ల అతడు దాడి చేయడంతో...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article