భువీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది
7tv focus : భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా హర్షం వ్యక్తం చేశాడు. అతడి కష్టం, క్రమశిక్షణకు తగిన ప్రతిఫలం లభించిందని ప్రశంసించాడు. భారత సాఫ్ట్‌బాల్ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ లీగ్‌కు అతడు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.‘జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న భువీకి శుభాకాంక్షలు. 36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూ, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడం అంత సులువైన విషయం కాదు. న్యూజిలాండ్ పర్యటనలోనూ భువీ అద్భుతంగా రాణించాలి. ఇటీవలే నేను అతడితో మాట్లాడాను. క్రికెట్...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads