Glacial-lake-outburst_V_gif--816x480-4g
7TV Focus News

 భూటాన్‌లో హిమానీన‌దం విస్ఫోట‌నం.. బెంగాల్‌, అస్సాంల‌కు వ‌ర‌ద ముప్పు..

7tv focus : భూటాన్ దేశంలోని గాసా జిల్లాలో షింటాఫు సరస్సు ఉప్పొంగి వరద సంభవించింది. దాంతో పశ్చిమబెంగాల్ , అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీఅయ్యాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనవల్ల గాసా జిల్లాలోని మోచు నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ సహజ వేడినీటి బుగ్గ అయిన గాసా త్శాచు లోని సౌకర్యాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. అయితే ముందుగానే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మోచు నది ప్రారంభంలోనే ఉన్న షింటాఫు సరస్సు భూటాన్‌లోని 17 ప్రమాదకరమైన హిమానీనద సరస్సులలో ఒకటి. 2021 ఆగస్టు 26న మోచు నది ఉప్పొంగడంతో గాసా త్శాచు ఆకస్మిక వరదకు కొట్టుకుపోయింది. పునాఖా జోంగ్ నుంచి సుమారు...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article