anilmenon_V_gif--816x480-3g
7TV Focus News

 భూమికి 400 కిలోమీట‌ర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు..

 7tv focus : పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయ‌డం కాదు.. నాసా ఆస్ట్రోనాట్లు భూమికి సుమారు 400 కిలోమీట‌ర్ల ఎత్తు నుంచి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ముగ్గురు వ్యోమ‌గాములు అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం నుంచి త‌మ ఓటు వేశారు. మైక్రో గ్రావిటీలో ఓటేసిన తీరుపై భార‌త సంత‌తి ఆస్ట్రోనాట్ అనిల్ మీన‌న్ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. మీన‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు అమెరిక‌న్ సిబ్బంది కూడా ఓటింగ్‌లో పాల్గొన్న‌ది. అయితే డిజిట‌ల్ రూపంలో వ్యోమ‌గాములు ఓటేశారు. ఎల‌క్ట్రానిక్ బ్యాలెట్ ద్వార ఓటేసిన‌ట్లు మీన‌న్ త‌న వీడియోలో తెలిపారు.స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న ల్యాప్‌టాప్ ద్వారా ఎల‌క్ట్రానిక్ ఓటును వినియోగించుకున్నారు. నాసా క‌మ్యూనికేష‌న్...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article