woman-pawns-mangalsutra-to-_V_jpg--816x480-3g
7TV Focus News

మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి.. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

 7tv focus : ఒక మహిళ తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళతో సహా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల సుదామ్‌, 34 ఏళ్ల కవితకు 2009లో వివాహమైంది. 15 ఏళ్ల కుమార్తె, పదేళ్ల కుమారుడు వారికి ఉన్నారు.కాగా, కవితకు ఇద్దరు ప్రియుళ్లున్నారు. 34 ఏళ్ల త్రిలోచన్ అలియాస్ టింకు అలియాస్ టికేచంద్ బాగ్‌తో రెండేళ్లుగా, 42 ఏళ్ల యువరాజ్ సాహుతో 12 ఏళ్లుగా ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నది. వీరితో సంబంధాలను తెంచుకోవాలని భర్త సుదామ్‌, భార్య కవితను పలుమార్లు హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article