7TV Focus News

మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

న్యూ షాపూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 16: తాగునీటి కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందంటూ న్యూ షాపూర్‌నగర్‌లో మహిళలు, స్థానిక ప్రజలు మంగళవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.న్యూ షాపూర్‌నగర్‌లో నెలకొన్న మంచినీటి సమస్యపై మహిళలు, స్థానిక ప్రజలు మంగళవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, సూరారం డివిజన్ సీనియర్ నాయకులు పుప్పాల భాస్కర్, విశ్వకర్మ కాలనీ...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article