hnk2_2_02a600e7e5_V_jpg--625x351-4g
7TV Focus News

మండిపోతున్న కూరగాయల ధరలు

7tv focus : కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత 15రోజుల్లో వాటిరేట్లు రెండింతలయ్యాయి. దీంతో పేదలు, మధ్య తరగతి వారు కొనడానికి విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే బియ్యం ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటడంతో పాటు కూరగాయల రేట్లు అధికమవడంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్‌తో నేపథ్యంలో దిగుబడులు భారీగా తగ్గాయి. ఒకప్పుడు కూరగాయల మార్కెట్‌కు రూ.100 తీసుకువెళ్తే చేతి సంచి నిండేది.. ఇప్పుడు రూ.500 తీసుకుపోయిన సంచి నిండక పోగా, వారం గడవక పాయే అని వాపోతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో కూరగాయల పంటలు గతంలో కంటే తక్కువగా సాగు చేయడం వేసిన పంటలు కూడా చేతికందకుండా ఎండి పోయాయి. ఆంధప్రదేశ్‌...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article