7TV Focus News

మంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

వార్తాపత్రిక, 31/5/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 3వ వార్డులో లబ్ధిదారులు కర్రెం నర్సమ్మ,కర్రెం బాలప్ప దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు కార్యక్రమం జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కర్రెం మహేష్ గారు, EX మార్కెట్ వైస్ చైర్మన్ గాయత్రి అనిల్ గారు వార్డు ఆఫీసర్ వెంకటయ్య గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రెం కృష్ణ,జుట్ల అంజప్ప, బైని నరసింహ,బాలప్ప గారు తదితరులు పాల్గొన్నారు..
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article