WhatsApp Image 2026-07-08 at 1.17.37 PM (1)
7TV Focus News

మంత్రి డా.నిమ్మల రామానాయుడును మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

పోలవరం 7 టివి ఫోకస్ జూలై 8 పోలవరం మండలం పట్టిసీమ బుధవారం పోలవరం పర్యటనకు వచ్చిన రాష్ట్ర జలవనరులు శాఖా మంత్రి డా.నిమ్మల రామానాయుడు ను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమొక్కను అందజేశారు జిల్లా కలెక్టరుతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ ఏపీ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసరావులు పూలమొక్కలు పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో యం.వి. రమణ ఇంజనీరింగు బృందం వివిధ శాఖలు అధికారులు కూటమి నాయకులు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article