మంత్రి నాగేంద్ర రాజీనామా కోరుతూ విపక్షాలు ఆందోళన..
బెంగుళూరు 7tv focus : కర్నాటక క్యాబినెట్ నుంచి మంత్రి బీ నాగేంద్రను తొలగించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఆ డిమాండ్‌ను కర్నాటక సీఎం డీకే శివకుమార్తిరస్కరించారు. రాజకీయ మనుగడ కోసం బీజేపీ, జేడీఎస్ పార్టీలు డ్రామా ఆడుతున్నాయని సీఎం ఆరోపించారు. నాగేంద్రను మళ్లీ క్యాబినెట్‌లోకి తీసుకోవడాన్ని సీఎం డీకే సమర్ధించుకున్నారు. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో ఆయన పాత్ర లేదని సీఎం చెప్పారు. మంత్రి నాగేంద్రను ఎందుకు తొలగించాలో నోటీసు ఇచ్చి, దానిపై చర్చ చేపట్టాలని సీఎం అన్నారు.ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎస్టీ మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించాలని చూస్తున్నట్లు సీఎం ఆరోపించారు. కేంద్రంలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ మంత్రులపైన...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads