images (3)
7TV Focus News

మంత్రి సీతక్క ఇసుక మాఫియా.. ఆమె కొడుకు బెట్టింగ్ మాఫియా నడుపుతున్నారు

తెలంగాణ 7t focus : తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో ఉన్న యువతను తప్పుదోవ పట్టిస్తూ అక్కడ యువతను ఆకర్షించే విధంగా క్రికెట్ మ్యాచ్‌ల పేరు మీద స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద క్రికెట్‌ టోర్నమెంట్ నిర్వహిస్తుండు. ఇది యూట్యూబ్‌ లైవ్‌లో కూడా ఓ లింక్ వస్తుంది.. మీరూ కూడా చూడండి. ఈ లైవ్‌లోనే సూర్య ఫొటో కూడా ఉంటుంది.హస్తం గుర్తు.. సూర్య ఫొటోతో ఒక క్రికెట్‌ మ్యాచ్‌ లైవ్‌ వస్తుంది.. ఇదేదో మేం ములుగు ఇతర ప్రాంతాల్లో నుంచి యువతను ప్రోత్సహించడానికి వీల్లేమైనా టోర్నమెంట్‌ పెట్టారేమో అనుకున్నం. ఇదెక్క్డడ జరుగుతుందంటే ఈ రోజు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article