మంత్రుల సభ ఘన విజయం
మక్తల్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు 7టీవీ ఫోకస్ మక్తల్–నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారు స్థానిక మంత్రివర్యులు *డా|| వాకిటి శ్రీహరి గారు, విచ్చేసిన ఎమ్మెల్యేలు శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ వీర్లపల్లి శంకర్ గారు, జిల్లా కలెక్టర్ ప్రియాంక గారు లకు మక్తల్ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలికాము.రూ. 237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డు పనులను ప్రారంభించిన అనంతరం, మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మక్తల్, , మాగనూర్, నర్వ, ఆత్మకూర్ కృష్ణ. ఉట్కూర్ మండలం.తదితర అన్ని మండలాల నుండి పెద్ద...
⏱ Top Story
👁 27 Views |
⬇️ 0 Downloads