మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: మేనేజర్ సంతోష్ కుమార్ సుల్తానాబాద్, సెప్టెంబర్ 12: 7 tv focusపర్యావరణ పరిరక్షణలో భాగంగా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీకర మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఖాతాదారులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. సొసైటీ బ్రాంచ్ మేనేజర్ అంతటి సంతోష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మేనేజర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించినవారవుతారని తెలిపారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించాలని ఆయన సూచించారు.వినాయక చవితి సందర్భంగా...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 1 Downloads