మణిపూర్ కల్తీ మద్యం దుర్ఘటన.. 13కు పెరిగిన మృతుల సంఖ్య..
7tv focus : మణిపూర్ లోని చందేల్ జిల్లా లో కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిలో మరో ఇద్దరు మరణించారు. దాంతో మృతుల సంఖ్య 13కు పెరిగింది. నవంబర్ 18 నుంచి ఇప్పటివరకు కల్తీ మద్యం కారణంగా అనారోగ్యంపాలై మరణించిన వారి సంఖ్య కూడా 300కు పెరిగింది. వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది నుంగ్‌పన్, చక్‌పికరోంగ్ గ్రామాలు, వాటి సమీప ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 18న రాత్రి నుంగ్‌పాన్ గ్రామంలో హ్రాంగ్‌బుంగ్ బెరుంగ్ అనల్ అనే 50 ఏళ్ల వ్యక్తి మరణంతో ఈ కల్తీ మద్యం మరణాలు మొదలయ్యాయి. ఆ తర్వాత గురు, శుక్రవారాల్లో చందేల్...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads