WhatsApp Image 2026-07-06 at 1.48.03 PM
7TV Focus News

మరిపెడ మండలం మహిళ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మూత

సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శి మారగాని బాలకృష్ణ 7టీవీ పోకస్ :-మరిపెడతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళ లు అభివృద్ధి సాధించడం కోసం మహిళా సమైక్య ద్వారా రాష్ట్రంలో మహిళా సంఘాల గ్రూపుల ద్వారా బ్యాంకు లింకేజీల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ సంకల్పాన్ని అధికారుల నిర్లక్ష్యంతో మరుగున పడుతుంది.మరిపెడ మండల కేంద్రంలో మండల సమైక్యత ద్వారా మంజూరైన ఇందిరా మహిళా శక్తి కాంటీన్ మరిపెడ మండల సమైక్య ఏ పీ ఎం నిర్లక్ష్యం తో మూతపడింది దీనిని తక్షణమే తెరిపించి మరిపెడ మండలం ప్రజలకి అందుబాటులోకి తేవాలని సిపిఐ మరిపెడ మండలం సమితి...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article