‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా’..
7tv focus : రెక్కల కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆ దంపతులను అనారోగ్య సమస్యలు, అప్పుల భారం కుంగదీశాయి. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోవడం, అప్పు ఇచ్చినవారి నుంచి అవమానాలు ఎదురవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చివరకు జీవితంపై ఆశలు కోల్పోయి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లా రంగశాయిపేటలో చోటుచేసుకుంది. ‘దేవుడా.. మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు’ అంటూ వారు రాసిన సూసైడ్ నోట్ స్థానికంగా కలకలం రేపింది.రంగశాయిపేట పరిధిలోని ఎస్‌బీఐ బ్యాంకు వీధిలో ఓ అద్దె ఇంట్లో నల్లపోగుల సంజయ్‌కుమార్ (60), ఆయన భార్య శోభ (53) నివసిస్తున్నారు. సంజయ్‌కుమార్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. శోభ టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నది. వీరికి ఇద్దరు కుమారులు....
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads