NEET-Aspirant-Dies-By-Suici_V_jpg--816x480-4g
7TV Focus News

 ‘మరోజన్మలో డాక్టర్ అవుతా’.. 

ముంబై 7tv focus : దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌) కోసం ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోజన్మలో డాక్టర్ అవుతానని, తల్లిదండ్రుల కోరిక తీర్చుతానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే, నీట్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు. అయితే చదువు, తన భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సూరజ్‌ మేడమీద ఉన్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌ రాశాడు. ‘సారీ అమ్మా నాన్న. వచ్చే జన్మలో నేను తప్పకుండా మీకోసం డాక్టర్‌ని...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article