peddi-sudarshan-reddy_V_jpg--816x480-4g
7TV Focus News

మరోసారి పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

 నర్సంపేట 7tv focus : నర్సంపేటలో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. విగ్రహ ప్రతిష్ఠ కోసం బీఆర్‌ఎస్‌ నాయకులు కొత్తగా సిద్ధం చేసిన గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి కూల్చివేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నాయి.నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఎదుట పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నించారు. అయితే ఆ విగ్రహం కోసం నిర్మించిన గద్దెను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. దీంతో మరోచోట విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article