jansenkimberly_V_gif--816x480-4g
7TV Focus News

 మ‌రో ఉద్యోగితో రిలేష‌న్‌.. జేన్స‌న్ హువాంగ్‌పై వేటుకు ఎన్వీడియో బోర్డు సిద్ధం!

 7tv focus : అమెరికా చిప్ త‌యారీ కంపెనీ ఎన్వీడియా సీఈవో జేన్స‌న్ హువాంగ్‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆ కంపెనీ బోర్డు సిద్ద‌మైన‌ట్లు ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. చైనీస్ గూఢాచారితో పాటు మ‌రో మ‌హిళ‌తోను సీఈవో జేన్స‌న్ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే కంపెనీ బోర్డు స‌భ్యులు స‌మావేశం కానున్నార‌ని ఆ నివేదిక‌లో వెల్ల‌డైంది. ఒక‌వేళ హువాంగ్‌ను త‌ప్పిస్తే, అప్పుడు సుమారు 4 ట్రిలియ‌న్ల డాల‌ర్ల చిప్ త‌యారీ కంపెనీ భ‌విత‌వ్యం ఆగ‌మ్య‌గోచ‌రంగా మార‌నున్న‌ది. జేన్స‌న్ అఫైర్ వార్త‌లు బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఆ కంపెనీ షేర్లు అమాంతం 8 శాతం ప‌డిపోయాయి. ఈ వారంలోనే ఆ కంపెనీ సుమారు 600 బిలియ‌న్ల మార్కెట్ విలువ‌ను కోల్పోయింది.హువాంగ్‌ను...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article