మరో వివాదంలో జెన్సన్ హువాంగ్.. అంతర్గత విచారణ చేపట్టిన ఎన్విడియా..!
7tv focus : ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వివాహేతర సంబంధాలు, సీఈఓ పదవిని కోల్పోవడం వంటి అంశాలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఉద్యోగ, వ్యక్తిగత సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు హువాంగ్. ఎన్విడియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అజయ్ కె. పూరిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కంపెనీ సమావేశంలో 30 మందికి పైగా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ పూరిని ఉద్దేశించి హువాంగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 'నీకు ఫ్లూ రావాలని, అది మరింత తీవ్రం కావాలని కోరుకుంటున్నా....
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads