మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..
కౌలాలంపూర్ చేరుకున్న జగదీశ్ రెడ్డి 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 4: మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. వారికి మైటా అధ్యక్షుడు ఎస్. తిరుపతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మలేషియా నాయకులు, మైటా సభ్యులు, తెలంగాణ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జూన్ 6న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మలేషియాలోని తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads