మహాదేవపురంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా
కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మహాదేవపురం–గాజులరామారంలో వైఎస్సార్ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మహాదేవపురం–గాజులరామారంలో వైఎస్సార్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకుడు సాతాల గోపాల్ ఆధ్వర్యం వహించారు. కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు వై. ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్, ఆరే శ్యామల,...
⏱ Top Story
👁 25 Views |
⬇️ 1 Downloads