మహాదేవపురం అభివృద్ధికి మరో అడుగు
రూ.37 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తీలో మౌలిక వసతుల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్లో అంతర్గత రహదారుల అభివృద్ధిలో భాగంగా రూ.37 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాదేవపురం డివిజన్‌లోని...
⏱ Top Story
👁 23 Views |
⬇️ 0 Downloads