c9bf82c9-6c79-4598-8c2e-7a67cf6d4f12-696x352
7TV Focus News

మహిళపై ఏనుగు దాడి..

ఉత్తరాఖండ్‌7tv focus : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా డోయివాలా పరిధిలో దారుణం జరిగింది. పాలు తీసుకొని ఇంటికి వెళ్తున్న అంజలి గుప్తా (39) అనే మహిళపై థానో అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article